appsc-dyeo-merit-list-2024
APPSC DyEO Merit List: ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో పోస్టులకు 1:100 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 38 పోస్టులకు ఈ నోటిఫికేషన్ వెలువరించగా తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువరించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్ధులు మెయిన్ పరీక్షకు ఎంపికయ్యారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 38 పోస్టులకు ఈ నోటిఫికేషన్ వెలువరించగా తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువరించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్ధులు మెయిన్ పరీక్షకు ఎంపికయ్యారు. మెరిట్ జాబితాను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
DEPUTY EDUCATIONAL OFFICERS RESULTS PDF CLICK HERE