dsc-2008-1998-mts-contract-teachers-allotment-2024-25

dsc-2008-1998-mts-contract-teachers-allotment-2024-25

DSC-2008, DSC-98  MTS రెన్యువల్ ఉపాధ్యాయులను కౌన్సిలింగ్ నిర్వహించి అవసరమున్న పాఠశాలలో నియమించుట కొరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ.*
*మార్గదర్శకాలు:*
★  21-30 మధ్య రోల్ ఉన్న ఫౌండేషన్/ఫౌండేషనల్ స్కూల్ ప్లస్‌లో, 98 కంటే తక్కువ నమోదు ఉన్న ప్రీ-హై స్కూల్స్ లో ఒక MTS నియామకం.
★ అవసరం ఉన్న పాఠశాలల్లో MTS ఉపాధ్యాయులను నియమించడం.
★ ఏ పాఠశాలలకూ ఒకరి కంటే ఎక్కువమంది MTS ఉపాధ్యాయులను కేటాయించరాదు.
 పూర్తి మార్గదర్శకాలు, ఉత్తర్వులు కాపీ క్రింది వెబ్ పేజీలో కలవు.
For more details CLICK HERE