Nenu-Badiki-Potha-Enrollment-Drive-campaign

 Nenu-Badiki-Potha-Enrollment-Drive-campaign 
నేను బడికి పోతా SLOGANS
  1. విద్య జీవితానికి వెలుగును ఇస్తు0ది.
  2.  పిల్లలను బడి కి ప0ప0డి, వారి భవిష్యత్ కు బాటలు వేయ0డి.
  3. గుడికి వెళ్తే భక్తుడు ఔతాడు , బడికి వెళ్తే యుక్తుడు ఔతాడు
  4. ఎన్ని ఉన్న , చదువు లెకు0టే సున్న !
  5. ఆడ మగ తేడా వద్దు , అ0దరికి చదువే ముద్దు.
  6. బాలల చదువు , భవితకు వెలుగు.
  7. చదువుకున్న పిల్లలు , వెలుగు నిచ్చే దివ్వెలు.
  8. పనికి ఎ0దుకు తొ0దర ! చదువుకో ము0దరా !
  9. ఆడ పిల్ల చదువు , అవనికే వెలుగు .
  10. విద్య నేర్చుకో , విలువ పె0చుకో !
  11. ఆడ పిల్ల చదువు , అ0దరికి వెలుగు .
  12. చదువు కున్న తల్లి , ఆ ఇ0టి కల్ప తల్లి.
    1. పిల్లలను బడి కి ప0ప0డి, వారి భవిష్యత్ కు బాటలు వేయ0డి.
    2. గుడికి వెళ్తే భక్తుడు ఔతాడు , బడికి వెళ్తే యుక్తుడు ఔతాడు
    3. ఎన్ని ఉన్న , చదువు లెకు0టే సున్న !
    4. ఆడ మగ తేడా వద్దు , అ0దరికి చదువే ముద్దు.
    5. బాలల చదువు , భవితకు వెలుగు.
    6. చదువుకున్న పిల్లలు , వెలుగు నిచ్చే దివ్వెలు.
    7. పనికి ఎ0దుకు తొ0దర ! చదువుకో ము0దరా !
    8. ఆడ పిల్ల చదువు , అవనికే వెలుగు .
    9. విద్య నేర్చుకో , విలువ పె0చుకో !
    10. చదువు లేని పిల్లలు , విలువ లేని పైసలు.
    11. ఆడ పిల్ల చదువు , అ0దరికి వెలుగు .
    12. చదువు కున్న తల్లి , ఆ ఇ0టి కల్ప తల్లి.
    13. విద్య నీడ లా0టిది, మన ను0చి ఎవరు వేరు చేయలేరు .
    14. విద్య జీవితానికి వెలుగును ఇస్తు0ది.
    15.  పిల్లలను బడి కి ప0ప0డి, వారి భవిష్యత్ కు బాటలు వేయ0డి.
    16. గుడికి వెళ్తే భక్తుడు ఔతాడు , బడికి వెళ్తే యుక్తుడు ఔతాడు
    17. ఎన్ని ఉన్న , చదువు లెకు0టే సున్న !
    18. నేను బడికి పోతా ర్యాలీ Pluck cards PDF CLICK HERE
నేను బడికి  పోతా" బ్యానర్ 
బడి బయట పిల్లలను "నేను బడికి పోతా" ఎన్రోల్మెంట్ డ్రైవ్ ద్వారా పాఠశాలలో నమోదుకు MEO, HM లకు సూచనలు, షెడ్యూల్, రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో ఉత్తర్వులు విడుదల.*
జిల్లా, మండల, హేబిటేషన్ కమిటీలు ఆధ్వర్యంలో డ్రైవ్ నిర్వహణ*
నేను బడికి పోతా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యాశాఖ*
*100 శాతం బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడం లక్ష్యంగా...*
*జూన్ 13 నుండి జూలై 12 వరకు నెల రోజులపాటు నిర్వహణ*
 *జిల్లా, మండల, హేబిటేషన్ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహణ*
*కొత్త మార్గదర్శకాలతో విడుదలైన నిర్వహణ ఉత్తర్వులు
విద్యార్థుల ప్రవేశాలకు 'నేను బడికి పోతా' కార్యక్రమం*
: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు 'నేను బడికి పోతా' కార్యక్రమాన్ని నిర్వహించాలని సమగ్ర శిక్షా అభియాన్ ఆదేశాలు జారీ చేసింది. జులై 12 వరకు ఈ కార్యక్ర మాన్ని నిర్వహించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 6-14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరూ బడుల్లో ఉండేలా చూడాలని, వంద శాతం ప్రవేశాలు ఉండాలని సూచించింది. బడి మానేసిన పిల్లల్ని మళ్లీ పాఠశా లల్లో చేర్పించాలని పేర్కొంది. ఇందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయా లని, ఇంటింటికీ ప్రచారం చేయాలని చెప్పింది. ఈ నెల 18 వరకు ప్రత్యేక ప్రణాళికను విడుదల చేసింది. బడి ఉత్సవం, బాలికా ఉత్సవం, విద్యా సదస్సు లాంటివి నిర్వహించాలని సూచించింది.
నేను బడికి పోతా' ప్రత్యేక కార్యక్రమం*
  ➤14న బడి ఉత్సవం, 
 ➤15న బాలికా ఉత్సవం, 
 ➤ 17న ప్రత్యేక అవసరాల పిల్లల కార్యక్రమాలు,
➤  18న విద్యా సదస్సు, 
 ➤19న సమాజంతో  ఒక రోజు కార్యక్రమం నిర్వహించాలి
OSC Wing - Conduct of “Nenu Badiki Pota”Enrollment Drive – campaign in all the habitations in the State from 13-06-2024 to 12-07-2024 - Instructions issued 
Further it is informed that, it is proposed to conduct a special drive on enrolment campaign to conduct Door to Door Survey of Identifcation of the OoSc Children with the Support of Gram/ward Sachivalayam  in Consistent Rhythmes  in the State. The major focus of the drive is to reduce the dropout rate and enroll all the school going children by creating awareness on the importance of Education and facilities, benefts and schemes related to Education.   
The objectives of the programme are: 
1. To ensure 100% enrolment of all eligible children into schools 
2. To ensure that no child in the age group of 6-14 years is left out of Schools. 
3. To bring back all dropout children to school District level Convergence meeting: All the district Educational  officers & Ex-offcio project coordinators , Additional project coordinators  of Samagra  Shiksha may be instructed to conduct a district level convergence meeting with Gram / Ward Secretariats of Rural Development and Panchayath Raj department, ICDS, labour and Police Departments. Deputy Director of Social Welfare, Deputy Director of Tribal  Welfare , Deputy Director of Minority welfare, Deputy Director of BC welfare, Project Ofcers of ITDA, Dy. Commissioner/ Asst. Commissioner ( Labour  department ), Deputy Director, NCLP, Project Director - MEPMA  and  District Panchayath Ofcer in coordination with all the  sectorals of Samagra Shiksha (ALSCOs, GCDO,CMO, IE Coordinator , AMO, AMO(Urdu)  MIS/Planning coordinators)  to highlight the need and importance of door to door enrollment drive programme with main focus on all habitations by involving all the staf of Samagra Shiksha and School education Department.     The following committees are formed for various levels to enroll the school age Children in the habitations with the feld functionaries of Samagra Shiksha and School education department. District level Committee :         The DEO & Ex-ofcio Project Coordinator is instructed to constitute committee in convergence with other line departments  for smooth functioning of the programme.
Plan of action for the enrollment drive Programme
Date :- 13-062024
District level convergence meeting with all line departments 2. Allotment of Mandals to all District sectorals of SamagraShiksha 
Date 14.06.2014
1.To display the posters indicating the facilities and amenities provided in the Government Schools. 
2.To organize rallies.  
3.To explain about the facilities available in the Government Schools ( Amma Vodi, Gorumudda,  Vidhya kanuka, manabadi Nadu-Nedu etc ). 
4.To display playcards with good slogans and also Educational  schemes available for all categories of Children available. 
5. Allotment of habitations to the enumerators. 
Date 15-06-2014 to 11-07-2014
1.To Conduct village /Habitation level  door to door campaign in coordination with Village volunteers, Chairman, Vice Chairman  and members of Parents Committee concerned. 
2.To motivate the parents by explaining the importance of Education and also facilities and schemes available for their children education.    
3.Identifcation of  the children. 
4.To enroll immediately after identifcation of the children into their age appropriate classes in neighboring school. 
5.To give “ VIDHYA KANUKA” Kits to all admitted Children.
6.To assess the academic standards of the admitted children by the teachers of concerned school. 
7.To prepare and submit day wise enrollment progress data to the concern authorities in annexed proforma. (Habitations to MEO concerned and MEO  to DPO  and DPO to SPO)
Date 12-07-2014
1.To declare by the Village Volunteers that all school aged children in their allotted houses are admitted in to the Schools. 12-072024 
2.To announce and declare by the Parents committee concerned that all all school age children are admitted in to schools in their habitation /Village. 
3.To submit habitation wise enrollment consolidated data .
Implementation of Special Enrollment Drive 
1. By Conducting educational awareness camps. 
2. To prepare and release the posters on the importance of education and facilities, schemes provided by the State and central Governments. 
3. Documentary flms have to be developed on education and its importance. 
4. To explain about the Successors (Role models) among them. 
5. To involve the community elders to motivate parents for sending their children to the school. 
6. To involve the print and electronic media for giving wider publicity on the educational facilities available for the all children .
7. To involve and motivate the educated youth among them for giving wider publicity in social media.