vidya-kanuka-latest-mobile-apk

 vidya-kanuka-students-kits-latest-mobile-apk

All the APCs are requested to download the New apk released with new version 1.6.0

Student Kit APP Latest Version Released*
▪️విద్యార్ధులకు ఇచ్చే స్టూడెంట్ కిట్ కు సంబంధించి కొత్త యాప్ ను విడుదల చేసిన విద్యా శాఖ
▪️ఇప్పటి వరకు ఉన్న విద్యా కానుక యాప్ ను రిమూవ్ చేసి, కొత్త APK ఫైల్ ను కింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేసుకోవాలి
▪️ *యూసర్ నేమ్: IMMS ID*
▪️ *పాస్వర్డ్: Skt@2024*

విద్యాకానుక పేరును "స్టూడెంట్ కిట్" గా మారుస్తూ..  స్టూడెంట్ కిట్స్ పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసిన ఏపి సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వారు.*
తరగతుల వారీగా విద్యార్థులకు పంపిణీ చేయు వస్తువుల జాబితా జతచేయబడినది.*

విద్యా కానుక యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.6.0 కి అప్డేట్ అయ్యింది. క్రింది లింకు ద్వారా లేటెస్ట్ వెర్షన్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు . కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు  పాత వెర్షన్ ను తప్పనిసరిగా అన్ ఇన్స్టాల్ చేయాలి.

Click Here to Download app CLICK HERE

 Download APK Latest Version  for all schools

Vidya Kanuka App - Download Latest Version:

OFFICIAL VIDYA KANUKA APK CLICK HERE
Download  Vidya Kanuka JVK App
VIDYA KANUKA LATEST APK 1.6.0 download Link CLICK HERE