AP TG NEET 2024 College Predictor

AP TG NEET 2024 College Predictor NEET 2024 Mock Counselling ap-neet-2024-college-predictor NEET Cutoff Ranks


 AP TG NEET 2024 College Predictor నీట్-2024లో ర్యాంకుకు ఎక్కడ సీటు? 2023 కటాఫ్ ర్యాంకు విశ్లేషణ


తెలుగు రాష్ట్రాల్లో నీట్-2024లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనాడు ప్రతిభ మాక్ కౌన్సిలింగ్ నిర్వహణ ద్వారా ఏ  కాలేజీలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేయుటకు ఎంతో సహకరిస్తుంది.


2023-24 సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించారు. అభ్యర్థులు గత ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలతో ? పాటు ఏ ర్యాంకుకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చివరి మెడికల్ సీటు పొందిన ర్యాంకు/ స్కోరు వివరాలు కింది విధంగా ఉన్నాయి.


ఏపీలో చివరి మెడికల్ సీటు పొందిన ర్యాంకు/ స్కోరు వివరాల కోసం క్లిక్ చేయండి


తెలంగాణలో చివరి మెడికల్ సీటు పొందిన ర్యాంకుల వివరాల కోసం క్లిక్ చేయండి


TG NEET 2024 MOCK COUNSELLING COLLEGE PREDICTOR


AP NEET 2024 MOCK COUNSELLING COLLEGE PREDICTOR