SGTs, SAs Work Adjustment 2024 Revised Guidelines

SGTs, SAs Work Adjustment 2024 Revised Guidelines by DSE AP Teachers Online Work Adjustment of Subject Teachers SAs, SGTs Online Work Adjustment August 2024 of Subject Teachers/SGTs as per requirement in the Schools in all managements i.e., Govt / ZPP / MPP / Municipal including High School plus


School Education - Academic Year 2024-25 - Work Adjustment of Teachers (SAs)/SGTs in needy schools under all managements i.e., Govt/ZPP/MPP/Municipal, as per the requirement - Revised Instructions Issued Rc.No.ESE02-13/90/2021-EST3-CSE-Part(5) Date:18/08/2024


ఏపీ టీచర్స్ వర్క్ అడ్జస్ట్మెంట్ సవరించిన మార్గదర్శకాలు Rc.No.ESE02-13/90/2021-EST3-CSE-Part(5)  Date: 18/08/2024


- Adjustment Criteria

- Preference in adjustment

- Phases

- Exemptions, Preferences

- Roles and Responsibilities of MEOs, DyEOs, DEOs

పాఠశాలలో కేడర్ జూనియర్ (If Same DSC, then Merit cum roaster) సర్ప్లస్ గా గుర్తించబడతాడు.... సీనియర్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు.

వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఇంకా మిగిలి ఉంటే వారి సొంత ప్లేస్ లోనే కొనసాగుతారు.

UP Schools:


Total Roll Below 98 & Above 50:

5 Teachers (SGT/LP)


Total Roll 98 or more:


6 SAs for 3-8 classes, 1 SGT upto 20 roll,

2 SGTs above 20 roll for 1,2 classes roll.


Total Roll Below 50:

1-2 roll is up to 20,1SGT.

1-2 roll is above 20,2SGTs.

1 SGT for every 20 roll of 3-8 classes.


2025 మే 31 లోపు పదవీవిరమణ చేయు ఉపాధ్యాయులకు మినహాయింపు.

70 శాతం పైబడి వైకల్యం (Ortho, Visually) కలిగిన ఉపాధ్యాయులకు మినహాయింపు.

హైస్కూల్ ప్లస్ ఉపాధ్యాయులకు మినహాయింపు.

ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపు వివిధ సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను ఖాళీలుగా చూపబడవు.

ఈ ఏడాది సెప్టెంబర్ 30 దాటి వివిధ సెలవుల్లో ఉన్న పోస్టులు ఖాళీలుగా చూపబడతాయి.

అవసరమైన మేరకే ఉపాధ్యాయుల సర్దుబాటు ఉంటుంది.  Work adjustment అనంతరం మిగిలిన ఉపాధ్యాయులను తమ పాఠశాలలోనే ఉంచబడతారు.

ఈ నెల 9 నాటి యూడైస్ రోల్ ఆధారంగా work adjustment ఉంటుంది.


Download DSE Complete Guidelines 18.8.24