Complex HMs TNA Survey 2024-25 Link

Complex HMs TNA Survey 2024-25 Link Instructions Focus Group Discussion (FGD) Teacher Need Analysis Survey


ఆంధ్ర ప్రదేశ్ విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులను బలోపేతం చేయడానికి వారికి ఎటువంటి ట్రైనింగ్స్, Continuous Teachers Professional Development సపోర్ట్ కావాలి అని తెలుసుకోవడం కొరకు Teacher Need Analysis (TNA) ని కాంప్లెక్స్ HM ల సహకారంతో  ఈ ప్రాసెస్ జరుగుతుంది.  


TNA ఓరియెంటేషన్ మీటింగ్ నందు వివరించినట్లుగా అందరూ క్రింది విధముగా స్టెప్స్ ని ఫాలో అయ్యి TNA ని కంప్లీట్ చేయవలెను.


1. మీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న నలుగురు ప్రైమరీ టీచర్స్, 6గురు సబ్జెక్టు టీచర్స్ ని (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్) మీ స్కూల్ లో Focus Group Discussion (FGD) కొరకు ఆహ్వానించండి.


2. మీకు పంపిన TNA QUESTIONS ని రెండు కాపీలు ప్రింట్ తీసుకోండి, ఒకటి మోడరేటర్ (HM) - ప్రశ్నలు అడగటానికి, రెండోది NOTE TAKER కొరకు - హాజరైన టీచర్స్ లో నుండి ఒకర్ని ఎంచుకొని టీచర్స్ చెప్పే సమాధానాలను రాసేవారు.


3. అన్ని ప్రశ్నలు డిస్కస్ చేసిన తర్వాత నోట్ TAKER రాసినటువంటి సమాధానాలను ఆన్లైన్ గూగుల్ ఫారం లింక్ లో టైపు చేసి, గ్రూప్ ఫోటో తో సహా సబ్మిట్ చేయవలెను. 


ఆన్లైన్ గూగుల్ ఫారం లింక్ 👇

https://lfenew.surveycto.com/collect/tna_new_p_I?caseid=


4 . మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటె దయచేసి ఈ క్రింది వీడియోలు చూడవలెను.


ఆన్లైన్ గూగుల్ ఫారం ఎలా ఫిల్ చెయ్యాలి? 👇

https://www.youtube.com/watch?v=J9ZK9pZTctw


Orientation PPT వీడియో 👇

https://www.youtube.com/watch?v=RtfG_4CJxJ8&list=PLuLbqICh-qBKHjj-hOveL0wx7kTbZ4RgC


FILL ORIENTATION FEEDBACK FORM USING THE LINK GIVEN BELOW: 👇

https://lfenew.surveycto.com/collect/tna_orientation_feedback?caseid=