Educational Epiphany Merit Test Registration EEMT 2025 Notification - Registration

Educational Epiphany Merit Test Registration EEMT 2025 Notification - Registration Educational Epiphany State Level Merit Test for AP Class 7th, 10th Students conduct online State Level EE Merit Test in December 2024 / January 2025 for the students studying Class 7 and 10 in Government Schools


School Education EDUCATIONAL EPIPHANY Permission to conduct online State Level EE Merit Test in December 2024 / January 2025 for the students studying Class 7 and 10 in Government Schools - Certain instructions - Issued Memo No.ESE02-30021/53/2022-A&I-CSE Dated: 05/10/2024

 

Ref: Letter No.EEMT2025/01, Dated: 12.08.2024 founder President, educational epiphany, Hyderabad

 

The attention of all the District Educational Officers is invited to the reference cited, wherein the Founder President, Educational Epiphany, Hyderabad has informed that their organization is dedicated to motivate and educate students in Government schools with the vision of reaching out to every village, ensuring that no child is left behind their educational journey. That, they have conducted the State Level EE Merit Test 2023 and 2024 and were a great success with active participation from students and positive feedback from parents and teachers. Recognizing the merit students through the distribution of rewards, certificates of merit and mementos motivated them to pursue their studies in future. Informing the above, now requested to accord permission to conduct online State Level Educational Epiphany Merit Test (EEMT), 2025 for the students studying Class 7th and 10th in Government Schools. The test is scheduled to take place in December 2024/January 2025.


Therefore, all the District Educational Officers in the state are requested to issue instructions to all the field level functionaries and Headmasters of the High Schools to conduct extensive awareness. campaigns regarding State Level Online Educational Epiphany Merit Test- 2025 (EEMT, 2025) for the students studying Class 7th and 10th in Government Schools and Aided Schools. Ensure that all eligible students are aware of the registration dates (15-10-2024 to 14-11-2024) and procedure of the examination, for benefiting the students.


The Test is organized free of cost for the students studying in Government and Aided Schools and no financial aspects are involved in the conduct of the merit tests. The organizers shall not use the information pertaining to the students and the test for any profit motive or other activities without the explicit approval of the department.


A copy of the notification for State Level Online Educational Epiphany Merit Test-2025 (EEMT 2025) is enclosed for ready reference.


Educational Epiphany Merit Test Registration EEMT 2025 Registration


EEMT-2025 రిజిస్ట్రేషన్ లింకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వారు ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్ 2025 కు సంబంధించిన రిజిస్ట్రేషన్ లింకును 15-10-2024 ఉదయం విడుదల చేస్తారు.


ప్రభుత్వ పాఠశాలలో 7th and 10th చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష హాజరవటానికి, వివరాలు నింపటానికి లింక్ పై click చేసి registration చెయ్యాలి. 


LAST DATE: 14.11.2024


ప్రతిభాపరీక్ష ప్రిలిమ్స్, అడ్వాన్స్డ్, మెయిన్స్ అను మూడు దశలల్లో జరుగుతాయని, 60 బిట్లుతో ఆబ్జెక్టివ్ విధానాన ప్రతిభా పరీక్షలు నిర్వహించ బడుతాయని, ఎటువంటి పరీక్షా రుసుము చెల్లించనవసరం లేదని, నగదు బహుమతులు గా 9లక్షల నగదు బహుమతులు రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లాస్థాయిలో ఇస్తారు.

ప్రిలిమ్స్ - 60 ప్రశ్నలు - 100 మార్కులు

మెయిన్స్ - 60 ప్రశ్నలు - 100 మార్కులు 

👉 పరీక్ష నిడివి: 

ప్రిలిమ్స్ - 60 నిమిషాలు

మెయిన్స్ - 60 నిమిషాలు

👉 ప్రశ్నల రకాలు - 3 రకాలు

తేలికపాటి ప్రశ్నలు - 1 మార్కు

మధ్యస్థ రకం  - 2 మార్కులు

కఠినతరం ప్రశ్నలు - 3 మార్కులు 

👉 రిజిస్ట్రేషన్ గడువు: 15.10.2024 నుండి 14.10.2024

👉 రిజిస్ట్రేషన్ ఫీజు: ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)

👉 రిజిస్ట్రేషన్ లింక్: https://educationalepiphany.org/eemt2025/registration.php

👉 రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైనవి:

*విద్యార్థి పేరు

*మొబైల్ నంబర్(పరీక్ష రాయదలచిన నంబర్)

*విద్యార్థి/ తల్లిదండ్రుల ఈమెయిల్

*విద్యార్థి పుట్టిన తేదీ 

* విద్యార్థి ఫోటో(2mb కన్నా తక్కువ సైజు)

*తరగతి

*జిల్లా

*మండలం

*పాఠశాల పేరు

*ప్రధానోపాధ్యాయులు పేరు

* ప్రధానోపాధ్యాయులు/ పాఠశాల ఈమెయిల్ 

👉 బహుమతుల వివరాలు:

రాష్ట్ర స్థాయి:

10 వ తరగతి 

  • ప్రథమ స్థానం - ₹ 30000
  • ద్వితీయ స్థానం - ₹ 25000
  • తృతీయ స్థానం - ₹ 20000

7 వ తరగతి:

  • ప్రథమ స్థానం - ₹ 20000
  • ద్వితీయ స్థానం - ₹ 15000
  • తృతీయ స్థానం - ₹ 10000

జిల్లా స్థాయి:

10 వ తరగతి 

  • ప్రథమ స్థానం - ₹ 8000
  • ద్వితీయ స్థానం - ₹ 6000
  • తృతీయ స్థానం - ₹ 4000

7 వ తరగతి:

  • ప్రథమ స్థానం - ₹ 5000
  • ద్వితీయ స్థానం - ₹ 4000
  • తృతీయ స్థానం - ₹ 3000

పై వారందరికీ పేర్కొనబడిన నగదు బహుమతులతో పాటుగా జ్ఞాపిక,ప్రశంసా పత్రం అందజేయబడుతుంది.

మండల స్థాయి:

10 & 7 వ తరగతులలో ప్రథమ స్థానం పొందిన వారికి మెడల్, ప్రశంశా పత్రం ఇవ్వబడును.

10 & 7 వ తరగతులలో ద్వితీయ & తృతీయ స్థానం పొందిన వారికి ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది.

👉 పాత  EEMT ప్రశ్నాపత్రాల కొరకు, పూర్తి సమాచారం కొరకు ఎడ్యుకేషనల్ ఎపిఫని వెబ్ సైట్ www.educationalepiphany.org ని సందర్శించగలరు


EEMT 2025 Syllabus Download


Download Proceedings | Registration Link