Year 3 Post-survey Form on Assessment Reform Training

Year 3 Post-survey Form on Assessment Reform Training Google Form Link Post-Survey Form Year 3 Assessment Reform Training ART Post-Survey Google Form Link for Year 3 - Post-survey form Assessment Reform Training in AP School Complex Meetings, Trainings October 2024... అందరు ఉపాధ్యాయులకు తప్పనిసరి..


రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ సూచన: అస్సెస్మెంట్ విధానం బలోపేతం చేయటం కోసం పలు శిక్షణా కార్యక్రమాలు చేపట్టబడుతున్నాము. అందులో భాగంగా  Types of Assessments, Best practices for creating MCQs and Basics of creating test blueprint  తదితర అంశాల మీద ఈ పోస్ట్ - సర్వే ఫారంలో ప్రశ్నలు రూపొందించాం. 

 

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పోస్ట్ - సర్వే ఫారం నింపి, సబ్మిట్ చెయ్యాలి.


Link for Year 3 - Post-survey form Assessment Reform Training↴


https://forms.gle/b9qpfyeppkjp3vrQ6