How to submit School Grants Estimation, Resolution in PMSHRI App AP School Grants Estimation, SMC Resolution Empty Format pdf download How to submit School Composite Grants Estimation in PMSHRI App 2024-25 How to upload SMC Resolution COMPOSITE GRANT FOR SCHOOLS ESTIMATION Grants Estimation for Electricity, Stationary, TLM, Teaching Aids, Maintenance, Annual Maintenance, Repairs of Existing Schools Buildings, Swachhata, Independence Day, Republic Day, Maths Day, Annual Day, Science Day, ..etc..Bills పాఠశాల వార్షిక గారాంటు కొరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం - తీర్మానం MRC, School Grants Utilization website and Mobile application APK download MRC Utilization Grant (PM SHRI) – MEO Mobile application Login MRC, School Grants Utilization Grant – MEO Mobile application Login for Estimation Generation
స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ వినియోగ మార్గదర్శకాలు ....అవగాహన కొరకు..ఉదాహరణకు
1. స్టేషనరీ అంటే సుద్ద ముక్కలు, తెల్ల కాగితాలు, రిజిస్టర్లు మొదలైన వాటిని అందించడం మరియు పరీక్షల నిర్వహణ. గరిష్టంగా 5,000/-
2. జాతీయ పండుగలు అనగా స్వాతంత్య్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మొదలైన జరుపుకోవడానికి గరిష్టంగా 2,000/-
3. విద్యుత్ (చిన్నవి ఏమైనా రిపేరు) కనిష్టం 3,500/-
4. ఇంటర్నెట్ ఛార్జీల చెల్లింపు గరిష్టంగా 2,500/-
5. Xerox, ప్రింటింగ్ గరిష్టంగా 2,000/-
6. సబ్బులు, హ్యాండ్ వాష్, సనిటైజర్, ఫైనాయిల్ గరిష్టంగా 2,500/-(10%)
7. త్రాగు నీటి కోసం గరిష్టంగా 2,500/- (10% )
8. పాఠశాల పారిశుధ్యం మరియు పరిశుభ్రమైన స్థితిలో టాయిలెట్ల నిర్వహణ కోసం గరిష్టంగా 2,500/- ( 10% )
9. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ మొదలైన వాటికి చిన్న మరమ్మతులు మిగిలినవి డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు.
కాంపోజిట్ గ్రాంట్ 2024-25 క్రెడిట్ కావాలంటే NON-PMSHRI (PS, UPS, HS) పాఠశాలల వారు అందరూ PMSHRI App నందు ఎస్టిమేషన్ సబ్మిట్ చేసి, SMC Resolution అప్లోడ్ చేయు పూర్తి విధానము కొరకు క్రింది వీడియో క్లిక్ చేసి చూడండి.👇
PMSHRI App Login IDs District-wise click here
PM SHRI App Latest Version Download
School Grant SMC Resolution Blank Format Download