Income Tax Slab Rates 2025-26

Income Tax Slab Rates 2025-26 FY, 2026-27 AY, Income Tax Slabs FY 2025-26 AY 2026-27, IT New Slabs by IT Department, Income Tax IT Rates Financial Year 2025-2026 Assessment Year 2026-27, Income Tax Act Slabs for salaried Employees, Income Tax slabs Benefits in the Union Budget 2025-26, Revised tax structure under new tax regime


Revised Income Tax Slab Rates 2025-26 under new regime:


✅ Revised Tax Slabs:


- 0-4 lakh - Nil

- ⁠4 lakh - 8 lakh - 5%

- ⁠8 lakh -12 lakh - 10%

- ⁠12 lakh - 16 lakh -15%

- ⁠16 lakh - 20 lakh - 20%

- ⁠20 lakh –24 lakh- 25%

- ⁠Above 24 lakh - 30%


✅ No income tax payable up to 12 lakh Under New Regime.


రూ.12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు..!


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు.



దీంతోపాటు కొత్త ఆదాయపు పన్ను విధానంలో శ్లాబ్లను మార్చారు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.


కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్స్:

  • రూ 0-4 లక్షలు - సున్నా
  • రూ 4-8 లక్షలు- 5%
  • రూ 8-12 లక్షలు - 10%
  • రూ 12-16 లక్షలు 15%
  • రూ 16-20 లక్షలు -20%
  • రూ 20-24 లక్షలు- 25%
  • రూ 24 లక్షల పైన 30 శాతం
Download Finance Bill 2025 Income Tax Changes